ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆగమనం గురించి బైబిల్ లోని ప్రస్తావన

వివరణ

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అసత్య ప్రవక్త కాదని నిరూపించే బైబిల్ లోని కొన్ని సాక్ష్యాలు. మొదటి భాగం - బైబిల్ లోని భవిష్యవాణులు చర్చించడంలోని కష్టాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన బైబిల్ ఉందని ధృవీకరించిన కొందరు పండితుల పలుకులు.
రెండవ భాగం - బైబిల్ లోని అయిదవ కాండమైన Deuteronomy 18:18 లో పేర్కొనబడిన భవిష్యవాణి పై మరియు అది ఇతరుల కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మాత్రమే ఖచ్చితంగా ఎలా వర్తిస్తుంది అనే దానిపై చర్చ.
మూడవ భాగం - యోహాను 14:16లో ప్రస్తావించబడిన ఆదరణకర్త ఎవరు మరియు అది ఇతరుల కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మాత్రమే ఖచ్చితంగా ఎలా వర్తిస్తుంది అనే దానిపై చర్చ.
నాలుగవ భాగం - యోహాను 14:16లో ప్రస్తావించబడిన ఆదరణకర్త ఎవరు అనే దానిపై మరింత సుదీర్ఘమైన చర్చ మరియు అది ఇతరుల కంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మాత్రమే ఖచ్చితంగా ఎలా వర్తిస్తుంది అనే దానిపై చర్చ.

Download
ఫీడ్ బ్యాక్