ఇస్లాంలోని సత్యాసత్యాల గురించి పరిశోధించే పద్ధతి

రచయిత :

వివరణ

ఖుర్ఆన్ ఉనికి సృష్టికర్త ఉనికిని ఋజువు చేస్తున్నది. ఖుర్ఆన్ యొక్క భాషాపరమైన ప్రత్యేకత మరియు ఇతర గ్రంథాలలో పేర్కొనబడిన అంతిమ ప్రవక్త ఆగమన సందేశాలపై ఒక చూపు వేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులను పరిశీలించాలి మరియు అవి ఎలా ఇస్లాం ధర్మమని సాక్ష్యం పలుకుతున్నాయో చూడాలి. చిన్న చిన్న విషయాల గురించి ప్రశ్నించే అలవాటు అసలు లక్ష్యం నుండి దారి తప్పించగలదు.

Download
ఫీడ్ బ్యాక్