నమ్మకస్తుడైన వ్యాపారవేత్త అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు

వివరణ

స్వర్గవాసులని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటించిన పది మంది ఉత్తమ సహాబాలలో అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ రదియల్లాహు అన్హు పేరు కూడా ఉంది. ఆయన మక్కాలో ప్రసిద్ధి చెందిన వ్యాపారవేత్త. ఇస్లాం ధర్మం స్వీకరించిన తర్వాత, కట్టుబట్టలతో ఆయన మదీనా పట్టణానికి వలస వెళ్ళవలసి వచ్చింది. అయినా త్వరలోనే నిజాయితీగా వ్యాపారం చేస్తూ మరలా ధనవంతుడై పోయినారు. తన సంపదలో ఎక్కువ భాగం పేదసాదల కొరకు దానధర్మాలలో వెచ్చించేవారు.

Download
వెబ్ మాస్టర్ కు మీ కామెంట్ పంపండి
ఫీడ్ బ్యాక్