ఇస్లాం పరిచయం
అంశాల సంఖ్య: 57
- మెయిన్ పేజీ
- ఇంటర్ఫేస్ భాష : తెలుగు
- అంశాల భాష : అన్ని భాషలు
- ఇస్లాం పరిచయం
- అన్ని భాషలు
- Aymara
- Bisaya
- Igbo
- Lao
- Oriya
- Punjabi
- Quechua
- Rohingya
- Sesotho
- dag
- hr
- rn
- yao
- అంహరిక్
- అకానీ
- అజర్బైజాన్
- అన్కో, బంబారా
- అఫార్
- అరబిక్
- అర్మేనీయన్
- అల్బేనియన్
- అస్సామీ
- ఆఫ్రికన్
- ఆవార్
- ఇంగ్లీష్
- ఇండొనేషియన్
- ఇటాలియన్
- ఇరానీ
- ఉగాండా
- ఉజ్బెక్
- ఉర్దూ
- ఎస్టోనియన్
- ఐస్లాండు
- ఒరుమి
- కజక్
- కన్నడ
- కాశ్మీరీ
- కిన్యార్వాండా
- కుర్దీయుడు
- కుర్మంజీ
- కొమొరియన్
- కొరియన్
- ఖమ్రీయన్
- ఖైర్గిజీ
- గముఖీయ
- గిబ్రాల్టర్
- గుజరాతీ
- గ్రీకు
- ఘజరీయ
- చిచెవా
- చెచెన్
- చెర్కే,సియన్
- చైనీస్
- ఛెకొస్లావీయ
- జపాన్
- జర్మన్
- జార్జియన్
- జులూ
- జూలా
- జోస్
- టర్కి
- టైగ్రీన్యా
- డచ్
- డానీష్
- తగాలు
- తజిక్
- తమజిగ్త్
- తమిళం
- తాతార్
- తుర్కమాన్
- తెలుగు
- థాయిలాండ్
- దరీ ఫార్సీ
- నార్వే
- నేపాలీ
- పర్షియన్
- పుష్టొ
- పోర్చుగీస్
- పోలిష్
- ఫిన్ లాండు
- ఫులా
- ఫ్రెంచ్
- బంబారా
- బర్మా
- బలోచీ
- బల్గేరియన్
- బాసా
- బెంగాల్
- బోస్నియన్
- బ్రహుయై
- మంగోలీయుడు
- మగుయిందనావో
- మరానావో
- మలయ్
- మళయాళం
- మసెడోనీయ
- మాల్దీవ్
- ముందంకా
- ములాగషీ
- మూర్లు
- యుక్రేన్
- యూరోపు
- రష్యన్
- రొమానీయన్
- లాట్వీయుడు
- లింగాల
- లిథుఅనైనీయన్
- వలూఫ్
- వియత్నామీయ
- వైఘుర్
- షామీ భాష
- సాంజూ
- సింథీ
- సింహళీ
- సెర్బియన్
- సోంకీ
- సోమాలీ
- స్పానిష్
- స్లోవాక్
- స్లోవియన్
- స్వాహిలీ
- స్వీడిష్
- హంగేరీ
- హిందీ
- హిబ్రూ
- హౌసా
- showall రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
‘ఇస్లాం యొక్క జీవన విధానం అన్ని దేశాలకు, అన్ని కాలాలకు అన్ని విధాలా ఆమోదయోగ్యంగా ఉంటుంది అనడంలో సందేహంలేదు’ అనే తన అభిప్రాయాల్ని మనతో పంచుకుంటున్న నూతన ముస్లిం సోదరుడు ఉమర్.
- showall రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
‘ఇస్లాం అదో విశ్వజనీన ధర్మం. అది మనిషికి దైవభీతిని, నైతిక రీతిని ప్రబోధించి, అతన్ని గొప్ప ధర్మపరాయణుడిగా తీర్చిదిద్దుతుంది. అతనిలో గొప్ప పరివర్తనను తీసుకు వచ్చి, అతని ఇహపరాల సాఫల్యానికి పూబాట వేస్తుంది’ అనే తన అభిప్రాయాల్ని మనతో పంచుకుంటున్న నూతన ముస్లిం సోదరుడు నరసింహులు.
- showall
- showall అనువాదం : సయ్యద్ యూసుఫ్ పాషా రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఈ వ్యాసంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో మాష్టర్స్ చేసిన ఒక హిందూ మహిళ ఎలా తన మొత్తం కుటుంబాన్ని వదిలి, కేవలం అల్లాహ్ కొరకు మానవ సహజ ధర్మమైన ఇస్లాం స్వీకరించినదో, స్పష్టంగా వివరించబడినది.
- showall అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : సయ్యద్ యూసుఫ్ పాషా
హిందూ ధర్మం నుండి ఇస్లాం లోనికి: ఒక స్వామీజీ శిష్యుడిని ఒక హిందూ యువతి వివాహం చేసున్నది. కాని ఆ తర్వాత సత్యమార్గం కోసం ఇతర ధర్మాలలో వెతకటం మొదలు పెట్టినది. చివరికి సత్యాన్ని తెలుసుకొని, తన భర్తతో సహా ఇస్లాం స్వీకరించనది.
- showall అనువాదం : సయ్యద్ యూసుఫ్ పాషా రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
మానవులంతా సమానమే అనే ఇస్లాం ధర్మపు ఉన్నతమైన వాస్తవాలను ఈ వ్యాసం స్పష్టంగా వివరిస్తున్నది.
- showall అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
ఇస్లాం పై ద్వేషంతో, దానిలోని లోపాలను కనిపెట్టాలనే ఉద్ధేశ్యంతో ఖుర్ఆన్ చదవటం ప్రారంభించిన ఒక బ్రాహ్మణ యువకుడు, చివరకు తన ధర్మంలోనే లోపాలు ఉన్నట్లు మరియు ఇస్లాం ధర్మం మాత్రమే స్వచ్ఛమైనదనే వాస్తవాన్ని గుర్తించి, అంతిమ సన్మార్గాన్ని తన సోదరితో పాటు స్వీకరించాడు. ప్రస్తుతం సాఫ్ట్వేరు కన్సల్టెంటుగా పనిచేస్తున్నాడు.
- showall అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
నేటి సమాజంలోని మహిళల పరిస్థితిపై స్వయంగా చేసిన పరిశోధన నూర్ ఇస్లాం స్వీకరణకు దారి తీసినది – హిందూ ధర్మాన్ని వదిలి ఇస్లాం స్వీకరించిన ఒక ఆధునిక మహిళ యొక్క స్వీయగాథ. విచ్ఛలవిడితనం నుండి విముక్తి కలిగించిన ఓఅద్భుత ప్రయాణం.
- showall
- showall రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఈ వ్యాసంలో సర్వలోక సృష్టికర్తచే స్వీకరించబడే ఏకైక సత్యధర్మం వైపునకు సాగిన ఒక హిందూ మహిళ యొక్క సత్యాన్వేషణ గురించి వివరించబడినది.
- showall అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్
ఒక నాస్తికురాలైన మహారాష్ట్ర మహిళ, అమెరికన్ క్రైస్తవుడిని పెళ్ళి చేసుకుని, అమెరికాలో స్థిరపడి, ఆ తర్వాత సత్యాన్వేషణలో ఇస్లాం ధర్మం గురించి పరిశోధించి, దానిలోని స్వచ్ఛతను గ్రహించారు. ఆ తర్వాత కుటుంబసమేతంగా ఇస్లాం ధర్మం స్వీకరించి, ఆనందంగా అమెరికాలో జీవితం గడపుతున్నారు. తన జీవిత ప్రయాణం గురించి ఆవిడ వివరంగా ఈ తన స్వీయకథలో తెలిపారు.
- showall అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
మాజీ క్రైస్తవ పాదిరీ ఇస్లాం స్వీకరించి, ఈ సంత్సరం హజ్ యాత్రలో పాల్గొన్న అనుభవాన్ని తెలుపుతున్న ఒక వాస్తవ గాథ యొక్క అనువాదం. ఇందులో ఆయన ఇస్లాం స్వీకరించటానికి గల కారణాలు మరియు ఆతర్వాత కుటుంబం నుండి ఎదురైన పరిస్థితులను వివరించారు.
- showall ఉపన్యాసకులు : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఇస్లాం ధర్మం గురించి సరళమైన భాషలో వివరిస్తున్నది. మానవసృష్టికి కారణాలు, సృష్టికర్త యొక్క హక్కులు, మానవుడు జీవితంలో ఆచరించవలసిన ప్రధానమైన పనులు, మరణించిన ఎదుర్కొనబోయే పరిణామాలు తెలుపు తున్నది. ఖుర్ఆన్ మాత్రమే కాక ఇతర ధర్మగ్రంథాలలోని ఆధారాలు కూడా ప్రస్తావించబడినది.
- showall రచయిత : బిలాల్ ఫిలిఫ్స్ అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సత్యాన్వేషణ చేస్తున్నవారి కోసం ఇదొక మంచి పుస్తకం. వారికిది సరైన, సత్యమైన మార్గాన్ని చూపిస్తుంది. వివిధ ధర్మపు పేర్ల అసలు మూలం & వాటి భావం గురించి, సృష్టికర్త - మానవుడు - సృష్టి కీ మధ్య ఉన్న సంబంధం విషయమై వివిధ మతాల దివ్యగ్రంథాలు ఇస్తున్న వివరణ గురించి, వివిధ మతాల సార్వజనికత గురించి నిజాయితీగా ఆలోచించమని అడుగుతున్నది. హిందూ, క్ర్తైస్తవ, యూదు మరియు ఇతర మతాల వారిని స్వచ్ఛమైన దైవధర్మపు (ఇస్లాం) ప్రత్యేకతల గురించి తెలుసుకోవటానికీ పుస్తకం ఉపయోపడుతుంది.
- showall
- showall అనువాదం : ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఉర్దూ భాషలో మౌలానా ముహమ్మద్ జునాగడీ మరియు హాఫిజ్ సలాహుద్దీన్ యుసుఫ్ లు కలిసి తయారు చేసిన అహ్సనుల్ బయాన్ అనే ప్రపంచ ప్రసిద్ధ ఖుర్ఆన్ సంకలనం యొక్క తెలుగు అనువాదమిది. దీనిని ముమ్మద్ అజీజుర్రహ్మాన్ గారు తెలుగులో అనువదించినారు. శాంతిమార్గం పబ్లికేషన్ ట్రస్ట్, హైదరాబాదు వారు ప్రచురించినారు. వారి అనుమతి లేకుండా ఎవరూ దీనిని అధిక సంఖ్యలో ప్రింటు చేయరాదు. తెలుగు భాషలో ఇటువంటి అమూల్యమైన గ్రంథం లభ్యమవటం మన అదృష్టం.
- showall అనువాదం : డాక్టర్ అబ్దుర్-రహీమ్ బిన్ ముహమ్మద్ మౌలానా రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఇది తెలుగు భాషలో ఖుర్ఆన్ భావం యొక్క అనువాదము. మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు ఇక్కడ పొందుపరచ బడినది. దీనిని మెరుగుపరచటానికి, మీ సలహాలు ఏమైనా ఉంటే దయచేసి అనువాదకుడికి పంపగలరు. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రతి అరబీ వచనమునకు దాని ప్రక్కనే తెలుగు అనువాదం చేయబడినది.
- showall
ఖుర్ఆన్ యొక్క అర్థాలను ప్రపంచ భాషలలో విశ్వసనీయమైన భాష్యాలు మరియు అనువాదాలను అందించే దిశగా. https://quranenc.com/te/browse/telugu_muhammad
- showall రచయిత : బిలాల్ ఫిలిఫ్స్ అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
సృష్టికర్త ఉద్దేశ్యం అనే విషయమై వివిధ ధర్మాల అభిప్రాయాలు వాటి గ్రంథాల ఆధారంగా ఈ పుస్తకంలో చర్చించబడినది. చివరిగా ఇస్లాం ధర్మం యొక్క సందేశం - మానవాళి యొక్క సృష్టి కేవలం సృష్టికర్తను ఆరాధించటమే మరియు ఆ సృష్టికర్త పంపిన అంతిమ సందేశం ప్రకారం జీవించటమే అనే సందేశాన్ని ఈ పుస్తకం ప్రామాణిక ఆధారాలతో నిరూపిస్తున్నది.
- showall అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
ఈ వ్యాసంలో ప్రవక్త జీసస్ అలైహిస్సలాం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు జీసస్ అలైహిస్సలాం ఎవరు అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.