(1) ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : దైవత్వంలో ఏకైకుడు ఆయనే అల్లాహ్. ఆయన తప్ప ఏ వాస్తవ ఆరాధ్యదైవం లేడు.
(2) ఆయన ఎటువంటి నాయకుడంటే ఆయన వైపునకే పరిపూర్ణత యొక్క మరియు అందం యొక్క గుణాల్లో నాయకత్వము యొక్క ముగింపు ఉంటుంది. ఆయన వైపునకే సృష్టితాలన్ని అవసరము కలవై ఉంటాయి.
(3) అతడే ఎవడైతే ఎవరిని కనలేదు మరియు అతడిని ఎవరూ కనలేదు. కాబట్టి పరిశుద్ధుడైన ఆయనకు ఎటువంటి సంతానము లేదు. మరియు ఆయనకు జన్మనిచ్చినవాడు లేడు.
(4) అతని సృష్టించటంలో అతనికి పోల్చదగినది ఏది లేదు.