- పుస్తకాల పట్టిక
- అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్
- సున్నహ్
- అల్ అఖీదహ్
- ఏకదైవారాధన - తౌహీద్
- ఆరాధన
- అల్ ఇస్లాం
- అల్ ఈమాన్
- ఈమాన్ విషయాలు
- అల్ ఇహ్సాన్
- అవిశ్వాసం
- కపటత్వం
- బహుదైవారాధన
- బిదాత్ లు మరియు దాని రకాలు మరియు దాని ఉపమానములు
- సహాబాలు మరియు ఆలే అల్ బైత్
- మధ్యవర్తిత్వం
- ఔలియాల మహిమలు మరియు విచిత్రాలు
- జిన్నాతులు
- ప్రేమ మరియు శత్రుత్వం
- అహ్లె సున్నతుల్ జమఆత్
- విసుగుదల మరియు మతాలు
- తేడాలు
- ఇస్లాంలోని వర్గాలు
- సమకాలీన వర్గాలు మరియు సిద్ధాంతాలు
- ఫిఖ్ ధర్మ శాస్త్రం
- ఆరాధనలు
- అత్తహారహ్ - పరిశుభ్రత
- నమాజు
- అంత్యక్రియలు
- జకాతు విధిదానం
- ఉపవాసం
- అల్ హజ్ మరియు అల్ ఉమ్రహ్
- జుమా ఖుత్బహ్ గురించిన ధర్మాజ్ఞలు
- వ్యాధిగ్రస్తుడి నమాజు
- ప్రయాణికుడి నమాజు
- వివిధ సందర్భాలలోని నమాజులు
- లావాదేవీలు
- ఈమాన్ మరియు ప్రమాణాలు
- కుటుంబం
- వైద్యుడు, మందులు మరియు ఇస్లామీయ ఖుర్ఆన్ వచనాల వైద్యం
- అన్నపానీయాలు
- నేరాలు
- జడ్జిమెంట్
- కృషి, ప్రయాస
- దుర్ఘటనల గురించిన ఫిఖ్ నియమాలు
- ఫిఖ్ అల్ అఖ్లియ్యాత్
- ఇస్లామీయ రాజకీయాలు
- మజ్హబులు
- అల్ ఫతావా
- ఫిఖ్ నియమాలు
- ఫిఖా పుస్తకాలు
- ఆరాధనలు
- శుభాలు, అనుగ్రహాలు
- ఆరాధనలలోని శుభాలు
- మంచి అలవాట్లలోని శుభాలు
- సంస్కారాలు
- General Islamic Etiquette
- ఇస్లాం ధర్మ నైతిక సూత్రాలు
- రోడ్లపై మరియు మార్కెట్లలో పాటించవలసిన మర్యాదలు
- ఆహారపానీయాలు సేవించే సంప్రదాయాలు
- అతిథి మర్యాదల పద్ధతులు
- సందర్శన పద్దతులు
- తుమ్మినప్పుటు పాటించవలసిన మర్యాదలు
- బజారుకు వెళ్ళినప్పుడు పాటించవలసిన పద్దతులు
- ఆవలింత వచ్చినప్పుడు పాటించవలసిన పద్దతులు
- పాలకులకు చూపవలసిన మర్యాదలు
- దుస్తులు ధరించే పద్ధతి
- రోగస్థులను పరామర్శించే పద్ధతి
- నిద్రపోయే మరియు నిద్ర నుండి లేచే సమయంలో పాటించవలసిన మర్యాదలు
- స్వప్నాలు
- ఆదాబ్ అల్ కలామ్
- ప్రయాణించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు
- మస్జిదులో పాటించవలసిన మర్యాదలు
- కల
- General Islamic Etiquette
- దుఆలు
- Major Sins and Prohibitions
- అరబీ భాష
- అల్లాహ్ వైపు ఆహ్వానించుట
- ఇస్లాం వైపుకు ఆహ్వానం
- ముస్లింలు తెలుసు కోవలసిన వివాదాంశాలు
- చిప్స్
- మంచి గురించి ఆదేశమివ్వటం మరియు చెడు నుంచి వారించటం
- ధర్మప్రచార సంఘటన
- The Importance of Calling to Allah
- చరిత్ర
- ఇస్లామిక్ సంస్కృతి
- కాలానుగుణ సంతోషకరమైన సందర్భాలు
- సమకాలీన వాస్తవికత మరియు ముస్లింల పరిస్థితులు
- విద్యాబోధన మరియు పాఠశాలలు
- మీడియా మరియు జర్నలిజం
- పత్రికలు మరియు శాస్త్రీయ సమావేశాలు
- కమ్యూనికేషన్లు మరియు ఇంటర్నెట్
- ముస్లింల వద్ద ఉన్న శాస్త్రాలు
- ఇస్లామీయ పాలన
- వెబ్సైట్ పోటీలు
- వివిధ ప్రోగ్రామ్ లు మరియు అప్లికేషన్ లు
- లింకులు
- సంస్థ
- అల్ మింబర్ ఉపన్యాసాలు
- దైవవిశ్వాసం గురించిన ఉపన్యాసాలు
- దైవారాధనల గురించిన ఉపన్యాసాలు
- వ్యాపార లావాదేవీల గురించి ఉపన్యాసాలు
- ఈద్ పండుగల గురించి ఉపన్యాసాలు
- నైతికత మరియు ప్రేరణల గురించి ఉపన్యాసాలు
- కుటుంబం మరియు సమాజం గురించి ఉపన్యాసాలు
- సీజన్లు మరియు సందర్భాలపై ఉపన్యాసాలు
- జ్ఞానం మరియు ఉపదేశాల గురించి ఉపన్యాసాలు
- ఉపన్యాసాల పుస్తకాలు
- వక్త (ఖతీబ్) కొరకు అవసరమైన తప్పనిసరి జ్ఞానం
- విద్యాభ్యాస పాఠాలు
- The Prophetic Biography
- ముస్లిములకు ఇస్లాం పరిచయం
- ముస్లిమేతరులకు ఇస్లాం పరిచయం
- A Guidance for the Worlds
ముస్లిమేతరులకు ఇస్లాం పరిచయం
అంశాల సంఖ్య: 72
- మెయిన్ పేజీ
- ఇంటర్ఫేస్ భాష : తెలుగు
- అంశాల భాష : తెలుగు
- ముస్లిమేతరులకు ఇస్లాం పరిచయం
- తెలుగు రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఈ పుస్తకంలో ‘సకల లోకాల సృష్టికర్త అసలు పేరేమిటి’ అనే ముఖ్యమైన విషయాన్ని డాక్టర్ అబ్దుల్ కరీమ్ (నాగిరెడ్డి శ్రీనివాస రావు) గారు చాలా వివరింగా చర్చించినారు. అనేక వాస్తవాలను ప్రామాణిక ఆధారాలతో సహా మన ముందుంచారు. దీనికి మూలం ఇంగ్లీషులోని రమదాన్ జుబైరీ గారి పరిశోధన. ఎలాంటి పక్షపాతం లేకుండా దీనిని చదివినట్లయితే, మనలోని అనేక అపోహలు, భ్రమలు తొలగిపోయి, అసలైన సృష్టకర్త వైపు మరలి, ఇహపరలోకాల సాఫల్యం వైపుకు సాగటానికి అవకాశం ఉంది.
- తెలుగు రచయిత : బిలాల్ ఫిలిఫ్స్ రచయిత : ముహమ్మద్ కరీముల్లాహ్ రచయిత : షేఖ్ నజీర్ అహ్మద్ అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
ఈ పుస్తకంలో జీసస్ (ఈసా అలైహిస్సలాం) యొక్క అసలు సందేశం – బైబిలు మరియు ఖుర్ఆన్ వెలుగులో చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా చర్చించబడినది.
- తెలుగు ఉపన్యాసకుడు : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో దేవుడంటే ఎవరు మరియు ఆదం – హవ్వా ఆదిదంపతుల బిడ్డలమైన మనమందరమూ ఏ విధంగా ఒక్కటవ గలము అనే ముఖ్యవిషయాల్ని, అవతరించిన నాటి నుండి ఎలాంటి కలుషితాలకు లోనుకాకుండా స్వచ్ఛమైన రూపంలో మిగిలిన ఉన్న ఏకైక దివ్యగ్రంథమైన ఖుర్ఆన్ మనందరి కొరకు మన సృష్టికర్త పంపిన అంతిమ సందేశమని, దానిని ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవవలసిన ఆవశ్యకతను గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు ఈ బహిరంగ సభలో చక్కగా వివరించారు. సృష్టికర్తను ఏ విధంగా ఆరాధించవలసిన అసలు విధానాన్ని కూడా గురించి కూడా సోదరుడు తెలిపినారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి కార్యాలయాన్ని సంప్రదించండి.
- తెలుగు రచయిత : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
హిందూ ధర్మ గ్రంథాలలో, క్రైస్తవ ధర్మగ్రంథాలలో మరియు ఖుర్ఆన్ లో సర్వలోక సృష్టకర్త అయిన ఆ ఏకైక ఆరాధ్యుడిని గురించి వివరించిన అనేక విషయాలు ఈ పుస్తకంలో చర్చించబడినాయి. ప్రతి ఒక్కరూ విశాల దృక్పథంతో చదవవలసిన పుస్తకం ఇది. దీని ద్వారా మనకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని ఆశిస్తున్నాము.
- తెలుగు
- తెలుగు రచయిత : రియాజ్ అలీ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
దేవుడు అంటే ఎవరు, ఆయన ఒక్కడా లేక అనేకులా, ఒక్కడే అయితే ఆ ఒక్కడూ ఎవరూ? అనే విషయాలు ఈ వ్యాసంలో చర్చించబడినాయి.
- తెలుగు
- తెలుగు
- తెలుగు ఉపన్యాసకులు : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఇస్లాం ధర్మం గురించి సరళమైన భాషలో వివరిస్తున్నది. మానవసృష్టికి కారణాలు, సృష్టికర్త యొక్క హక్కులు, మానవుడు జీవితంలో ఆచరించవలసిన ప్రధానమైన పనులు, మరణించిన ఎదుర్కొనబోయే పరిణామాలు తెలుపు తున్నది. ఖుర్ఆన్ మాత్రమే కాక ఇతర ధర్మగ్రంథాలలోని ఆధారాలు కూడా ప్రస్తావించబడినది.
- తెలుగు రచయిత : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : ముహమ్మద్ కరీముల్లాహ్
ఈ వ్యాసం సత్యప్రియులైన క్రైస్తవులను ఉద్ధేశించి వ్రాయబడినది. ఇందులో వారిని మానవుడు పుట్టడమే ఒక పాపం, యేసు దేవుడి ఏకైక కుమారుడు, యేసు మానవులను కాపాడటానికి అవతరించాడనే మూడు వాదనలు ఎంత అబద్ధమైనవో బైబిల్ దివ్యగ్రంథం ద్వారా నిరూపిస్తుంది. చివరిగా ఆలె ఇమ్రాన్ లోని 64వ వచనం తో ముగిస్తుంది.
- తెలుగు
- తెలుగు
- తెలుగు
- తెలుగు ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఆ ఋజువు అన్ని సందర్భాలలో కేవలం అల్లావైపు మాత్రమే మరలాలి అనే దానికి స్పష్టమైన ఆధారాలు : ప్రవక్తలు , వారి అనుచరులు , పుణ్యపురుషులు తదితరవారందరూ జీవితంలో వారికి ఎదురైన ప్రతి సందర్భంలో కేవలం సర్వవిశ్వాన్ని సృష్టించిన , సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ వైప్ మరలాలో , కేవలం ఆయనతోనే ఎలా సహాయాన్ని అర్ధించారో వాటికి సంబందించిన ఆధారాలు దైవగ్రంధమైన ఖురాను మరియు దైవప్రవక్త ముహమ్మద్ ( స ) వారి సున్నతు ద్వారా వివరింపబడినది .
- తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఇది Islamicpamphlets పబ్లిషర్స్ ప్రచురించిన కరపత్రాల సంకలనం. దీనిలో అనేక మంచి మంచి వ్యాసాలు ఉన్నాయి. ఇస్లాం గురించి తెలుసుకోవాలనుకునే వారి కొరకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇస్లాం గురించి ప్రజలలో వ్యాపించి ఉన్న అపోహలను, భ్రమలను దూరం చేస్తుంది. అంతేగాక, 1436హిజ్రీ (2015) సంవత్సరపు రమదాన్ సాంస్కృతిక పోటీ పుస్తకం కూడా. దీని చివరిలో పోటీ షరతులు మరియు క్విజ్ ప్రశ్నలు ఉన్నాయి. వాటి జవాబులు సమయంలోపల రబ్వహ్ జాలియాత్ కు పంపగలిగితే, మీరు మంచి బహుమతి పొందే అవకాశం కూడా ఉన్నది.
- తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
ఇస్లాం ధర్మానికి వ్యతిరేకంగా ప్రజలలో వ్యాపించి ఉన్న కొన్ని అపార్థాలలోని నిజానిజాల గురించి ఇక్కడ చక్కటి ప్రామాణిక ఆధారాలతో చర్చించడం జరిగింది.
- తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్
ఖుర్ఆన్ - అల్లాహ్ వాక్కు, మానవజాతి కొరకు మార్గదర్శకత్వం, అంతిమ సందేశం మరియు అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎలా అవతరించిందనే ముఖ్యాంశాలను ఈ కరపత్రం చర్చిస్తున్నది. అంతేగాక, ఈ ఖుర్ఆన్ గ్రంథాన్ని అవతరింపజేసింది అల్లాహ్ యే ననే సత్యాన్ని మనం ఎలా కనిపెట్టగలమో తెలుపుతున్నది. ఇంకా మానవజాతి కొరకు ఈ ఖుర్ఆన్ గ్రంథం అవతరింపజేయబడటం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చర్చిస్తున్నది.
- తెలుగు రచయిత : అలీ అతీఖ్ అద్దాహరీ అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఇస్లాం గురించి తరుచుగా ప్రజలు అడిగే 40 ప్రశ్నలు మరియు వాటి సరైన సమాధానాలు ఇక్కడ ప్రస్తావించబడినాయి.
- తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
అసలు ప్రవక్తత్వం అంటే ఏమిటి అనే విషయాన్ని ఈ కరపత్రం చరిస్తున్నది. ప్రవక్తలందరూ అందజేసిన దివ్యసందేశం ఒక్కటే - కేవలం అల్లాహ్ మాత్రమే సకల ఆరాధనలకు అర్హుడు. తమ ప్రవక్తత్వాన్ని నిరూపించుకోవడానికి అల్లాహ్ ఆజ్ఞతో ప్రవక్తలందరూ కొన్ని మహిమలు చేసి చూపారు.
- తెలుగు అనువాదం : ముహమ్మద్ కరీముల్లాహ్ రివ్యూ : షేఖ్ నజీర్ అహ్మద్ ప్రచురణకర్త : ఇస్లామీయ సత్యమార్గ ప్రచార కేంద్రం, రబువా, రియాద్
ఇస్లాం ధర్మం నాస్తికత్వం గురించి చాలా వివరంగా ప్రామాణిక ఆధారాలతో ఇక్కడ చర్చించబడింది. ఇంకా ఇందులో “మనం ఈ ప్రపంచంలో ఎందుకు కష్టనష్టాలకు గురవుతున్నాము, బాధలు పడుతున్నాము, ఈ ప్రపంచంలో అల్లాహ్ ఎందుకు ప్రజలను శిక్షిస్తాడు, స్వయంగా ఆయన మన ఎదురుగా ఎందుకు రాడు, ఆయన ఎందుకు మనల్ని పరీక్షిస్తున్నాడు” మొదలైన ప్రశ్నలకు జవాబు ఇవ్వవలసినదిగా నాస్తికులకు సవాలు చేయబడుతున్నది. మనం అల్లాహ్ ను ఎందుకు విశ్వసించాలో హేతుబద్దంగా సమాధానం ఇవ్వబడింది.