కేటగిరీలు

 • PDF

  సహీహ్ బుఖారీలోని జ్ఞానం గురించిన హదీథులు

 • ఇమాం బుఖారీ తెలుగు

  PDF

  క్లుప్తంగా ఇమామ్ బుఖారీ రహిమహుల్లాహ్ గురించి...

 • PDF

  ఇస్లాం ధర్మ అంతిమ ప్రవక్త జీవిత చరిత్ర మరియు సందేసం (ఖుతబాత్ మద్రాస్): ఈ పుస్తకం అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రలోని కొన్ని అద్భుత ఘటనలు మరియు ఇస్లామీయ సందేశాలు వివరించే కొన్ని ప్రసంగాల సంకలనం. ఈ ప్రసంగాలు 1925వ సంవత్సరంలో దక్షిణ భారత దేశంలోని మదరాసు పట్టణంలో ఇవ్వబడినాయి. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రపై వ్రాయబడిన పుస్తకాలలో ఒక గొప్ప పుస్తకం. దీనిలోని ప్రసంగాల శైలి హృదయాలలో దైవవిశ్వాస మాధుర్యాన్ని రుచి చూపుతుంది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో మన సంబంధాన్ని మరింత పటిష్ఠం చేస్తుంది. దీనిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర గురించి వ్రాయబడిన అనేక పుస్తకాల సారాంశంగా భావించవచ్చు. اس کتاب میں ایسے قضایا ومواقف زیر بحث آئے ہیں جن کو بہت کم ہی مولفین اپنی کتابوں میں چھیڑتے ہیں, بالخصوص سیرت نبوی سے متعلق باطل مزاعم کی تردید اور بے سروپا دعوں کی حقیقت کو بے نقاب کرنا وغیرہ. چنانچہ مغربی اہل قلم نے اسلام اور پیغمبر اسلام کے خلاف جو زہر افشانی کی ہے اور انہیں طعن وتشنیع کا نشانہ بنایاہےاس کا جائزہ لیتے ہوئے ان خطبات میں اس پر کاری ضرب لگائی گئی ہے, اور یہ ثابت کیا گیاہے کہ صرف سیرت نبوی ہی وہ واحد سیرت ہے جوساری دنیا کے لیے دائمی نمونہ عمل ہے اور دنیا وآخرت کی فلاح وبہبود کا ضامن ہے. الرسالة المحمدية : هي ثماني محاضرات في السيرة النبوية ورسالة الإسلام كان ألقاها في جامعة مدارس الهند وهي ذات فوائد مهمة تدل على غزارة علم المؤلف - رحمه الله تعالى وجزاه خيرا -. المحاضرة الأولى: في أن سيرة الأنبياء - عليهم السلام - هي الأُسْوَة الحسنة للبَشَر. المحاضرة الثانية: في أن سيرة محمد - صلى الله عليه وسلم - هي العامة لجميع الأمم وهي الخالدة. المحاضرة الثالثة: السيرة النبوية من الناحية التاريخية. المحاضرة الرابعة: في السيرة المحمدية من ناحية كمالها وتمامها وإحاطتها بشؤون الحياة البشرية. المحاضرة الخامسة: في السيرة المحمدية من ناحيتها الجامعة، { قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ الله فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ }. المحاضرة السادسة: الناحية العملية من السيرة المحمدية { لَقَدْ كَانَ لَكُمْ فِي رَسُولِ اللَّهِ أُسْوَةٌ حَسَنَةٌ }. المحاضرة السابعة: رسالة رسول الإسلام إلَى جميع الأنام. المحاضرة الثامنة: السيرة المحمدية من الناحية العملية.

 • PDF

  ఈ వ్యాసంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రామాణిక సాక్ష్యాధారలతో చక్కగా వివరించారు. దీని ద్వారా నిష్పక్షపాతంగా చదివే పాఠకులకు చాలా సులభంగా అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు అనే సత్యం తెలిసి పోతుంది. ఇది ఇస్లామిక్ పాంప్లెట్స్ అనే సంస్థ ఇంగ్లీషులో తయారు చేసిన ఒక కరపత్రం యొక్క తెలుగు అనువాదం.

 • video-shot

  MP4

  నాల్గవ భాగం - ఇహపరలోకాలలో మానవుడి జీవితం, ప్రళయం దినం గురించి ప్రస్తావన, విశ్వాసి అంతిమ తీర్పుదినాన ఎలా ఉంటాడు, ఈ ప్రాపంచిక భోగభాగ్యాల ఆకర్షణల నుండి ఎలా తప్పించుకుని, అనవసరమైన దుబారా చేయకుండా, పరలోక జీవితం కోసం ఎలా తయారు అవుతాడు .. మొదలైన విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • video-shot

  MP4

  మూడవ భాగం - ఇహపరలోకాలలో మానవుడి జీవితం, ప్రళయం దినం గురించి ప్రస్తావన, విశ్వాసి అంతిమ తీర్పుదినాన ఎలా ఉంటాడు, ఈ ప్రాపంచిక భోగభాగ్యాల ఆకర్షణల నుండి ఎలా తప్పించుకుని, అనవసరమైన దుబారా చేయకుండా, పరలోక జీవితం కోసం ఎలా తయారు అవుతాడు .. మొదలైన విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • video-shot

  MP4

  రెండవ భాగం - ఇహపరలోకాలలో మానవుడి జీవితం, ప్రళయం దినం గురించి ప్రస్తావన, విశ్వాసి అంతిమ తీర్పుదినాన ఎలా ఉంటాడు, ఈ ప్రాపంచిక భోగభాగ్యాల ఆకర్షణల నుండి ఎలా తప్పించుకుని, అనవసరమైన దుబారా చేయకుండా, పరలోక జీవితం కోసం ఎలా తయారు అవుతాడు .. మొదలైన విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • video-shot

  MP4

  మొదటి భాగంలోని ప్రసంగం - ఇహపరలోకాలలో మానవుడి జీవితం, ప్రళయం దినం గురించి ప్రస్తావన, విశ్వాసి అంతిమ తీర్పుదినాన ఎలా ఉంటాడు, ఈ ప్రాపంచిక భోగభాగ్యాల ఆకర్షణల నుండి ఎలా తప్పించుకుని, అనవసరమైన దుబారా చేయకుండా, పరలోక జీవితం కోసం ఎలా తయారు అవుతాడు .. మొదలైన విషయాలు ఇక్కడ చర్చించబడినాయి.

 • PDF

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహ అలైహి వసల్లం పై ప్రశ్నోత్తరాల ఒక సంక్షిప్త పుస్తకం. మానవజాతికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమిచ్చారని కొందరు ముస్లిమేతర పాశ్చాత్యులు పోతున్నారు - ప్రత్యేకంగా పాశ్చాత్య మీడియో ఆయనపై నిరంతరం ప్రసారం చేస్తున్న అపనిందలను చూసిన తర్వాత. మరి, మానవజాతికి మరియు ప్రపంచానికి మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమిచ్చారనే వారి ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం మన బాధ్యత కదా.

 • video-shot

  MP4

  ఈ ఉపన్యాసంలో షేఖ్ యూసుఫ్ ఎస్టేట్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి పూర్తి సమాచారాన్ని ఇస్తున్నారు.

 • PDF

  తండ్రి నుండి కుమారుడికి ఒక సందేశం : దయచేసి నా సలహా పలుకులు గుర్తించుకో. ఇవి తన కుమారుడిని ఎంతో ప్రేమించే మరియు అతడు క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థించే ఒక తండ్రి పలుకులు. నా పలుకు నీకు ప్రయోజనం కలుగజేస్తాయని భావిస్తున్నాను. అవి ఎల్లప్పుడూ నిన్ను ఇహపరలోకాల సాఫల్యం వైపుకు దారి చూపుతాయి. అల్లాహ్ దయవలన సాధించిన విజయాలకు గర్విస్తూ, తలెత్తి గౌరవంగా నీవు తిరిగి వచ్చే రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను. అల్లాహ్ నీకు మరిన్ని విజయాలు, సాఫల్యం ప్రసాదించు గాక. నీ లక్ష్యం సాధించే వరకు సన్మార్గంలో కదం త్రొక్కు ఓ కుమారుడా!

 • video-shot

  MP4

  దీన్ షో నుండి ఒక ఆసక్తికరమైన కార్యక్రమం. దీనిలో అల్బేనియన్లు మరియు బోస్నియన్లు తెలుసుకోవలసిన కొన్ని ధర్మప్రచార పాఠాలను షేఖ్ ష్పెండిమ్ నద్జాకూ పేర్కొన్నారు. నేషనాలిటీ లేదా ధర్మానికి మధ్య ఎలాంటి వైరుధ్యం లేదని ఆయన స్పష్టం చేసినారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ధర్మప్రచారంలో పాల్గొనేలా ప్రోత్సహించాలని ఆయన స్పష్టం చేసినారు.

 • PDF

  స్వీయ త్యాగం వంటి సహజగుణాలను సైన్సు వివరించలేదు. సహజ ఎంపిక సిద్ధాంతం నోరు మూయించడానికి ఇది చాలు. మొదటి భాగంలో సహజగుణం యొక్క సమస్య మరియు పశుపక్ష్యాదుల నుండి కొన్ని ఉపమానాలు. రెండవ భాగంలో సహజగుణం గురించి ఖుర్ఆన్ ఏమి చెబుతున్నది.

 • PDF

  ప్రాచీన ప్రజల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన కొన్ని వృత్తాంతాలు ఆయన ఒక సత్యమైన ప్రవక్త అని నిరూపిస్తున్నాయి.

 • PDF

  ఈ భూమండలం మానవ జీవితం కోసం అనుకూలమైనదిగా డిజైన్ చేయబడింది. భూమ్యాకాశాలలో కనబడే సమతౌల్యం చిత్తశుద్ధితో సత్యాన్వేషణ చేసేవారికి సర్వలోక సృష్టికర్త ఉనికిని నిరూపిస్తున్నాయి.

 • PDF

  ఈనాడు ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కనుగొంటున్న వాతావరణ విషయాలు ఖుర్ఆన్ లో 1400 సంవత్సరాలకు పూర్వమే పేర్కొనబడినాయి.

 • PDF

  ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర నుండి కొన్ని ఘటనలను ఈ పుస్తకం ప్రస్తావిస్తున్నది - ఆయన మక్కా నగర జీవితం, ప్రజలను ఇస్లాం వైపు ఆహ్వానించుట, తొలి ముస్లింలు ఎదుర్కొన్న కఠిన శిక్షలు మరియు హింస, అబీసీనియా వైపు ముస్లింల వలస, మదీనా వైపు ముస్లింల వలస, మదీనాలోని ఇస్లామీయ సామ్రాజ్యం, ముస్లింలు మక్కా నగరాన్ని జయించుట, వీడ్కోలు హజ్ యాత్ర మరియు ఆయన మరణం. అంతేగాక ఆయన భౌతిక స్వభావం మరియు శరీర వివరణ. ఇంకా, పర్యావరణం, పశుపక్ష్యాదుల సంరక్షణ, ముస్లిమేతరులతో సంబంధాల గురించి ఆయన ఏమి బోధించారో ఇక్కడ పేర్కొనబడింది. మహిళలపై ఆయన చూపిన గౌరవం మరియు పిల్లల ప్రేమ కూడా పేర్కొనబడింది. చివరిగా అల్ఫాన్సే డీ లామార్టైన్ (Alphonse de Lamartine), సర్ జార్జ్ బెర్నార్నడ్ షా (Sir George Bernard Shaw), మైకేల్ హార్ట్ (Michael Hart), మహాత్మా గాంధీ (Mahatma Gandhi), థామస్ కార్లైల్ (Thomas Carlyle), ఎడ్వర్డ్ గిబ్బన్ (Edward Gibbon), సైమన్ ఓక్లే (Simon Ocklay), అనీ బిసెంట్ (Annie Besant), డబ్యూ. మోంటగోమెరీ వాట్ (W. Montgomery Watt), బోస్వర్త్ స్మిత్ (Bosworth Smith), వోల్ఫ్ గాంగ్ గోథే (Wolfgang Goethe), లానే పూలే (Lane-Poole), డబ్యూ. సీ. టైలర్ (W.C. Taylor), డాక్టర్ గుస్తవ్ వీల్ (Dr. Gustav Weil), వాషింగ్టన్ ఇర్వింగ్ (Washington Irving), అర్థర్ గ్లయిన్ లియోనార్డ్ (Arthur Glyn Leonard) మరియు జూలెస్ మస్సర్మాన్ మొదలైన ముస్లిమేతర పండితులు ఆయన గురించి ఏమని పలికినారో, అది కూడా ప్రస్తావించబడింది.

 • సప్త భూములు ఇంగ్లీష్

  PDF

  భూమిలోని ఏడు పొరల గురించి ఈ మధ్యనే శాస్త్రవేత్తలు కనిపెట్టిన నూతన విషయాలను పధ్నాలుగు శతాబ్దాలకు పూర్వమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చక్కగా వివరించారు.

 • PDF

  అతి సూక్ష్మవస్తువైన ఆటమ్ నుండి మొదలుకొని బిలియన్ల కొద్దీ నక్షత్రాలతో కూడిన గ్యాలెక్సీల వరకు, చంద్రుడి నుండి మొదలుకొని సూర్యకుటుంబ వ్యవస్థ వరకు ప్రతిదీ ఎంతో క్రమబద్ధంగా, ఎలాంటి లోపాలు తప్పులు లేకుండా సృష్టించబడింది. ఒక్కసారి నిశితంగా పరిశీలించండి. ఇవన్నీ సృష్టికర్త ఉన్నాడని నిరూపిస్తున్నాయి.

 • video-shot

  MP4

  ముస్లింలుగా మనకు ఎన్నో సందర్భాలలో ధర్మప్రచారం చేసే అవకాశం లభిస్తుంది, కానీ మనలో చాలా మంది ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు. ఎందుకు ? సత్యాన్ని ప్రచారం చేయడమంటే భయపడుతున్నామా, మనకు సరైన ధార్మిక జ్ఞానం లేదా, స్వయంగా మనకే ఎవరైనా ధర్మప్రచారం చేయవలసిన స్థితిలో దిగజారిపోయామా ? అల్లాహ్ అనుజ్ఞతో, ధర్మప్రచారంలో అడుగు ముందు వేయకపోవడానికి ఇక మన వద్ద ఏ కారణమూ మిగల లేదు. ఎందుకంటే, అల్లాహ్ అనుగ్రహంతో డైరక్టుగా ముస్లిమేతరులను ఇస్లాం ధర్మం వైపు ఆహ్వానించడంలో ప్రసిద్ధుడు, అనేక వేల మంది ఇస్లాం స్వీకరించేందుకు ముఖ్య కారణంగా మారిన ఇస్లామీయ ధర్మప్రచారకుడు షేఖ్ ఖాలిద్ యాసిన్ తన తెలివితేటలు, వివేకం, నైపుణ్యాలు మరియు తన విజయం వెనుకనున్న దృఢసంకల్పం ... మొదలైన ముఖ్యాంశాలన్ని చక్కగా వివరించారు.

పేజీ : 11 - నుండి : 1
ఫీడ్ బ్యాక్