కేటగిరీలు

معلومات المواد باللغة العربية

తౌహీద్ విభాగాలు

అంశాల సంఖ్య: 4

  • తెలుగు

    PDF

    హిందూ ధర్మ గ్రంథాలలో, క్రైస్తవ ధర్మగ్రంథాలలో మరియు ఖుర్ఆన్ లో సర్వలోక సృష్టకర్త అయిన ఆ ఏకైక ఆరాధ్యుడిని గురించి వివరించిన అనేక విషయాలు ఈ పుస్తకంలో చర్చించబడినాయి. ప్రతి ఒక్కరూ విశాల దృక్పథంతో చదవవలసిన పుస్తకం ఇది. దీని ద్వారా మనకు సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని ఆశిస్తున్నాము.

  • తెలుగు

    PDF

    ప్రపంచ ముఖ్య ధర్మగ్రంథాల వెలుగులో దైవ సిద్ధాంతం – ఇస్లాం, హిందూ ధర్మం, క్రైస్తవ ధర్మం, సిక్కుమతం మొదలైన వాటి ధర్మగ్రంథాలు దేవుడి గురించి ఏమని సెలవిస్తున్నాయి – అనే అత్యంత ముఖ్యమైన విషయం ఈ పుస్తకంలో నిష్పక్షపాతంగా చర్చించబడినది. సత్యాన్వేషణలో ఉన్నవారికి ఇదొక మంచి మార్గదర్శకత్వ పుస్తకం.

  • తెలుగు

    PDF

    దేవుడిని విశ్వసించేవారిలో తమ విశ్వాసపు స్వభావం గురించి వివేకం మరియు దివ్యసందేశం ఆధారంగా పునరాలోచన కలిగించటమే ఈ పుస్తకపు ముఖ్యోద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో అనేకసార్లు చేసిన ప్రసంగాన్నే ఈ రూపంలో మీకందిస్తున్నాను. వేర్వేరు శ్రోతల నుండి ఈ ప్రసంగానికి లభించిన ప్రోత్సాహమే దీనిని తయారు చేయటానికి నన్ను ప్రేరేపించినది. ఇది పుస్తక రూపంలో ఇంకా ఎక్కువ శ్రోతలకు చేరవలెనని నా ఆశయం.పాఠకులకు ఈ చిన్నిపుస్తకంలోని ఆలోచనలు మరియు చర్చలు, సత్యాన్వేషణలో ఉపయోగపడగలవని సిన్సియర్ గా భావిస్తున్నాను. ఎందుకంటే ‘అసలైన దేవుడిని కనుక్కోవటం మరియు ఆయన ఇష్టపడే విధంగా జీవించటం’ కంటే ఎక్కువ ప్రాముఖ్యమైనది ఈ ప్రపంచంలో మరేదీ లేదు.

  • తెలుగు

    PDF

    ఈ చిరుపుస్తకంలో అల్లాహ్ నే ఎందుకు విశ్వసించాలి అనే అంశాన్ని రచయిత చాలా చక్కగా వివరించారు