కేటగిరీలు

معلومات المواد باللغة العربية

హిందూ ధర్మం

అంశాల సంఖ్య: 2

  • తెలుగు

    YOUTUBE

    హిందూ, క్రైస్తవ మరియు ఇస్లాం దివ్యగ్రంథాల వెలుగులో మరణాంతర జీవితం గురించి సోదరుడు సిరాజుర్రహ్మాన్ గారు చాలా చక్కగా ఈ వీడియోలో చర్చించినారు. పరలోకంలో నరకశిక్షల నుండి తప్పించుకోవటానికి మరియు స్వర్గంలో స్థానం సంపాదించటానికి మనం ఈ జీవితంలో ఏమి చేయాలి అనే ప్రశ్నకు సర్వలోక సృష్టికర్త నుండి మొత్తం మానవజాతి కొరకు అవతరించబడిన అంతిమ దివ్యగ్రంథం ‘ఖుర్ఆన్’ ఇస్తున్న వాస్తవ సమాధానాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా గ్రహించవలెను.

  • తెలుగు

    MP4

    హిందూ ధర్మం మరియ ఇస్లాం ధర్మములలోని సమాంతర విషయాలు ఈ వీడియోలో చర్చించబడినాయి. వక్త గౌరవనీయులైన సిరాజుర్రహ్మాన్ గారు చాలా కష్టపడి, ఇందులోని విషయాలను క్షుణ్ణంగా పరిశోధించి, మనకు అందించినారు. ఆ సర్వోలోక సృష్టికర్త ఎవరు మరియు ఆయనను ఏవిధంగా ఆరాధించాలి – అనే విషయాలను ఆయన చక్కగా వివరించారు. మరిన్ని వివరములకు హైదరాబాదులోని వారి ఆఫీసును సంప్రదించండి.