- పుస్తకాల పట్టిక
- అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్
- సున్నహ్
- అల్ అఖీదహ్
- ఏకదైవారాధన - తౌహీద్
- ఆరాధన
- అల్ ఇస్లాం
- అల్ ఈమాన్
- అల్లాహ్ పై విశ్వాసం
- దైవదూతలపై విశ్వాసం
- దివ్యగ్రంథాలపై విశ్వాసం
- అల్లాహ్ యొక్క సందేశహరులపై విశ్వాసం
- ఈసా అలైహిస్సలాం పై విశ్వాసం
- ప్రవక్తల చరిత్ర
- స్వప్నాలు
- ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై విశ్వాసం
- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హక్కులు
- ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వం యొక్క నిదర్శనాలు
- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ప్రచారంలో ఉన్న అపార్థాలు
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఫర్నీచర్ మరియు సామానులు
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా పాల్గొన్న యుద్దాలు
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అన్నపానీయాల వివరాలు
- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ముస్లిమేతరుల సాక్ష్య వచనాలు
- ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ సలాములు పంపుట
- ఇస్లాం ధర్మ ప్రవక్తకు సంబంధించిన వివిధ అంశాలు
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సేవకులు మరియు ఆయన సన్నిహితులు
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హిజ్రత్
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గుణగణాలు
- ఈమాన్ విషయాలు
- విధివ్రాత పై విశ్వాసం
- అంతిమదినంపై విశ్వాసం
- అల్ ఇహ్సాన్
- అవిశ్వాసం
- కపటత్వం
- బహుదైవారాధన
- బిదాత్ , కల్పితాలు
- సహాబాలు మరియు ఆలే అల్ బైత్
- మధ్యవర్తిత్వం
- ఔలియాల మహిమలు మరియు విచిత్రాలు
- జాదూ, మాయమంత్రాల వశీకరణం
- జిన్నాతులు
- ప్రేమ మరియు శత్రుత్వం
- అహ్లె సున్నతుల్ జమఆత్
- విసుగుదల మరియు మతాలు
- తేడాలు
- ఇస్లాంలోని వర్గాలు
- సమకాలీన వర్గాలు మరియు సిద్ధాంతాలు
- సంస్కరణ పిలుపు
- అఖీదా పుస్తకాలు
- ఫిఖ్ ధర్మ శాస్త్రం
- ఆరాధనలు
- అత్తహారహ్ - పరిశుభ్రత
- నమాజు
- నమాజులోని నియమాలు
- అదాన్ మరియు ఇఖామహ్
- ఐదుపూటల నమాజు వేళలు
- నమాజు షరతులు
- నమాజు మూలస్థంభాలు
- నమాజులోని తప్పనిసరి విషయాలు
- నమాజులోని సున్నతులు
- నమాజు విధానం
- నమాజు తర్వాత చేసే ధ్యానం గురించి పట్టించుకోకపోవుట
- నమాజు చెల్లకుండా చేసే విషయాలు
- సామూహికంగా నమాజు చేయుట
- సుజూదస్సహూ మరియు తిలావత్ మరియు అష్షుకర్
- ఖుర్ఆన్ పఠన సాష్టాంగం
- ధన్యవాద సాష్టాంగం
- నమాజులో ఇమాం, ఇమాం వెనుక నమాజు చేసే ప్రజలు మరియు ఖిరాత్
- మినహాయింపు వర్తించే ప్రజల నమాజు
- శుక్రవారం జుమా నమాజు
- సున్నతు నమాజులు
- అంత్యక్రియలు
- జకాతు విధిదానం
- ఉపవాసం
- అల్ హజ్ మరియు అల్ ఉమ్రహ్
- లావాదేవీలు
- ఈమాన్ మరియు ప్రమాణాలు
- కుటుంబం
- పెళ్ళికి ముందు చేయబడే ప్రసంగం
- తలాఖ్ విడాకులు
- భార్యాభర్తలు మరలా కలిసిపోవటం
- ఖులా - భార్య తీసుకునే విడాకులు
- ప్రమాణం
- భార్యను తల్లివంటిది అనుట
- శాపం
- ఇద్దత్ - నిరీక్షణ కాలం
- తల్లిపాలు
- పసిపిల్లల పెంపకం, పాలివ్వడం, విడాకుల తర్వాత నిరీక్షించే ఇద్దత్ కాలం, పాలపరిహారం, భార్య తీసుకునే విడాకులు
- ఖర్చులు
- దుస్తులు, అలంకరణలు మరియు ఫోటోలు
- అమ్యూజ్మెంటు మరియు వినోదం
- ముస్లిం సమాజం
- మహిళల విభాగం
- చిన్న పిల్లల విభాగం
- యువకుల విభాగం
- వైద్యుడు, మందులు మరియు ఇస్లామీయ ఖుర్ఆన్ వచనాల వైద్యం
- అన్నపానీయాలు
- నేరాలు
- కఠినశిక్షలు
- జడ్జిమెంట్
- కృషి, ప్రయాస
- దుర్ఘటనల గురించిన ఫిఖ్ నియమాలు
- ఫిఖ్ అల్ అఖ్లియ్యాత్
- నవముస్లిం కొరకు ఇస్లామీయ ధర్మాదేశాలు
- ఇస్లామీయ రాజకీయాలు
- మజ్హబులు
- అల్ ఫతావా
- ఫిఖ్ నియమాలు
- ఫిఖా పుస్తకాలు
- ఆరాధనలు
- విజ్ఞాన శాస్త్ర వ్యాసాలు
- శుభాలు, అనుగ్రహాలు
- జ్ఞానం
- చిత్తశుద్ధి
- ఆరాధనలలోని శుభాలు
- మంచి అలవాట్లలోని శుభాలు
- రక్త సంబంధంలోని శుభాలు మరియు తల్లిదండ్రులపై చూపవలసిన గౌరవాభిమానాలు
- అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ యొక్క శుభాలు
- సహాబాల ఔన్నత్యం
- సంస్కారాలు
- ఆదాబ్ అల్ కలామ్
- ప్రయాణించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు
- రోగస్థులను పరామర్శించే పద్ధతి
- దుస్తులు ధరించే పద్ధతి
- మస్జిదులో పాటించవలసిన మర్యాదలు
- పాలకులకు చూపవలసిన మర్యాదలు
- ఆవలింత వచ్చినప్పుడు పాటించవలసిన పద్దతులు
- సందర్శన పద్దతులు
- బజారుకు వెళ్ళినప్పుడు పాటించవలసిన పద్దతులు
- అతిథి మర్యాదల పద్ధతులు
- రోడ్లపై మరియు మార్కెట్లలో పాటించవలసిన మర్యాదలు
- ఆహారపానీయాలు సేవించే సంప్రదాయాలు
- తుమ్మినప్పుటు పాటించవలసిన మర్యాదలు
- నిద్రపోయే మరియు నిద్ర నుండి లేచే సమయంలో పాటించవలసిన మర్యాదలు
- ఇస్లాం ధర్మ నైతిక సూత్రాలు
- దిష్టి తొలగించే పద్ధతి
- చిప్స్
- దుఆలు
- అల్లాహ్ వైపు ఆహ్వానించుట
- వాలంటీరు పనులు
- ఇస్లాం వైపుకు ఆహ్వానం
- ఇస్లాం పరిచయం
- ఇస్లాం ధర్మం - మానవజాతి ఆవశ్యకత
- ఇస్లాం ధర్మంలోని శుభాలు
- ఇస్లాంలో మధ్యేమార్గం మరియు మితవాదం మరియు ఉగ్రవాదం
- సార్వజనిక ధర్మం ఇస్లాం ధర్మం
- ఇస్లాం ధర్మం లోని మానవహక్కులు
- ఇస్లాం ధర్మంలో పశుపక్ష్యాదుల హక్కులు
- ముస్లిమేతరులను ఇస్లాం వైపు ఆహ్వానించుట
- మంచి గురించి ఆదేశమివ్వటం మరియు చెడు నుంచి వారించటం
- ఇస్లాం ధర్మంలో ఎలా ప్రవేశించాలి ?
- ఇస్లాం ధర్మాన్ని ఎందుకు స్వీకరించారు ? నవముస్లింల వృత్తాంతాలు
- ఇస్లాం పై సందేహాలు - వాటి సమాధానాలు
- ఇస్లాం గురించి న్యాయపరమైన సాక్ష్యాలు
- ధర్మప్రచారకుల గుణగణాలు
- ధర్మప్రచార సంఘటన
- Issues That Muslims Need to Know
- అరబీ భాష
- చరిత్ర
- ఇస్లామిక్ సంస్కృతి
- కాలానుగుణ సంతోషకరమైన సందర్భాలు
- సమకాలీన వాస్తవికత మరియు ముస్లింల పరిస్థితులు
- విద్యాబోధన మరియు పాఠశాలలు
- మీడియా మరియు జర్నలిజం
- పత్రికలు మరియు శాస్త్రీయ సమావేశాలు
- కమ్యూనికేషన్లు మరియు ఇంటర్నెట్
- ఇస్లామీయ నాగరికత
- ప్రాచ్యావాదము మరియు ప్రాచ్యవాదులు
- ముస్లింల వద్ద ఉన్న శాస్త్రాలు
- ఇస్లామీయ పాలన
- వెబ్సైట్ పోటీలు
- వివిధ ప్రోగ్రామ్ లు మరియు అప్లికేషన్ లు
- లింకులు
- సంస్థ
- Curriculums
- అల్ మింబర్ ఉపన్యాసాలు
ఫత్వాలు
అంశాల సంఖ్య: 127
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
వడ్డీ అంటే ఏమిటి మరియు వడ్డీకు సహాయపడే పనుల గురించి వివరించండని అడిగిన ప్రశ్నకు షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ ఇచ్చిన జవాబు
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
పండుగ జరుపుకోవాలనే ఉద్దేశ్యం లేకుండా ప్రతి సంవత్సరం జనవరి ఫస్ట్ రోజున ముస్లింలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం మరియు దుఆలు చేయడానికి ఇస్లాం ధర్మంలో అనుమతి ఉన్నదా ?
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
పాశ్చాత్యులను అనుకరించడం అంటే ఏమిటి ? ఆధునికమైన , నూతనమైన మరియు పాశ్చాత్యుల నుండి మనకు చేరిని ప్రతిదీ వారిని అనుకరించడం క్రిందికే వస్తుందా ? ఇతర పదాలలో, ముస్లిమేతరులను అనుకరించడం క్రిందికి వస్తుంది అనే కారణంతో హరామ్ చేయబడిందిగా మనం ఎప్పుడు పరిగణించాలి.
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
అనేక మంది ముస్లింలు క్రైస్తవుల మరియు ఇతరుల పండుగలలో పాల్గొనడం చూస్తున్నాను. వారికి చూపించి, అలా పాల్గొనడం ఘోరమైన పాపమని తెలిపే సాక్ష్యాధారాలు ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి ఏవైనా ఉన్నాయా ?
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉతైమీన్
ముస్లిమేతరుల పండుగలను ఎవరైనా ముస్లిం జరుపుకోవచ్చా ?
- తెలుగు
- తెలుగు
- తెలుగు
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
సూరతుల్ మర్యమ్ అనే ఖుర్ఆన్ అధ్యాయంలో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు, అనంత కరుణమయుడు మరియు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, "ఆయన (జీసస్) ఇలా అన్నాడు, ' నిజానికి, నేను అల్లాహ్ యొక్క దాసుడిని, ఆయన నాకు గ్రంథాన్ని ప్రసాదించాడు మరియు నన్ను ఒక ప్రవక్తగా ఎంచుకున్నాడు' " మర్యమ్ 19:30. ఇక్కడ నా ప్రశ్న ఏమిటంటే, ఇక్కడ జీసస్ అలైహిస్సలాం పేర్కొంటున్న ఆ గ్రంథం పేరు ఏమిటి ? అది బైబిల్ గ్రంథమా ? ఒకవేళ అది బైబిల్ గ్రంథమైతే, ఉయ్యాలలోని పసిబాలుడికి అది ఎలా ఇవ్వబడుతుంది ? లేదా కంఠోపాఠంగా అది ఆయనకు తెలుసు అని అర్థమా ? మరి, ఆయన దానిని ప్రజలకు ఎలా బోధించారు ?
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
రాబోయే మెహదీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పోలి ఉంటారా ? ఆయన ఇక్కడ ఉన్నాడు మరియు ఆయన జన్మించినాడు అని ప్రచారం చేస్తున్న ప్రజల గురించి ఏమి చెబుతారు, అంటే ఆయన నిజంగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్నాడా ?
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
ఈ వెబ్సైట్ అంటే నాకు చాలా ఇష్టం మరియు నేను తరుచుగా ఈ వెబ్సైటును సందర్శిస్తూ ఉంటాను. మీపై నాకు ఎంతో గౌరవం ఉన్నది. నా ప్రశ్న వైపు వెళ్ళే ముందు, నాకు ఖుర్ఆన్ పై ఎలాంటి సందేహమూ లేదు మరియు ఖుర్ఆన్ లోని ఒక్క అక్షరం కూడా మార్చబడలేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కానీ, ఈ రెండు ఖుర్ఆన్ వచనాల విషయంలో నేను సరిగ్గా అర్థం చేసుకోలేక పోతున్నను, "నేను పుట్టిన రోజున నాపై శాంతి ఉంది మరియు నేను మరణించే రోజున. అలాగే నా పునరాగమనం రోజున. "! (సూరహ్ మర్యం 33). నేను మరణించే రోజున; అంటే అర్థం ఏమిటి ? అలాగే మరో ఖుర్ఆన్ వచనం : ఆయన మరణించక ముందు, గ్రంథ ప్రజలలో ఆయనను విశ్వసించని వారెవరూ మిగిలి ఉండరు; మరియు అంతిమ తీర్పుదినాన వారికి వ్యతిరేకంగా ఆయన సాక్ష్యమిస్తారు;- (అన్నిసా 159). ఆయన మరణించక ముందు; అంటే అర్థం ఏమిటి? మరి ఈ ఖుర్ఆన్ వచనాల సంగతి ఏమిటి: "మరి వారిలా అన్నారు, " అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు మర్యం కుమారుడైన జీసస్ ను మేము వధించాము";- కానీ వారు ఆయనను వధించనూ లేదు, శిలువ వేయనూ లేదు, అయితే వారికి అలా కనబడేట్లు చేయబడింది. మరియు ఈ విషయంలో విభేదించే వారందరూ దాని గురించి ఖచ్చితమైన జ్ఞానం లేకుండా పూర్తిగా సందేహాలలో పడి ఉన్న వారే, కేవలం వారు ఊహలను మాత్రమే అనుసరిస్తున్నారు. ఖచ్చితంగా వారు ఆయనను వధించలేదు:- (అన్నిసా 157) " నిజంగా, అల్లాహ్ ఆయనను తన వద్దకు లేపుకున్నాడు; అల్లాహ్ అత్యంత శక్తిమంతుడు మరియు వివేకవంతుడూను;- (అన్నిసా 158). ప్రస్తుతం నేను చైనాలో చదువు కుంటున్నాను. వివిధ ధర్మాలకు చెందిన అనేక మంది స్నేహితులు నన్ను ఖుర్ఆన్ గురించి మరియు ఇస్లాంలో జీసస్ గురించి ప్రశ్నిస్తున్నారు. వారికి సరైన సమాధానం ఇవ్వడానికి నేను శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను.
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
యుద్ధాలు, ముస్లిం దేశాలపై అవిశ్వాసుల దాడులు వంటి ఆపదల సమయంలో మరియు కష్టకాలంలో వేడుకోవలసిన దుఆలు ఏవైనా ఉన్నాయా ?
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
ప్రళయదినంపై విశ్వాసం యొక్క అర్థం ఏమిటి ?
- ఇంగ్లీష్ ముఫ్తీ : అల్ లిజన్నత్ అల్ దాయిమత్ లిల్ బహూథ్ అల్ ఆలమీయ అల్ ఇఫ్తాఅ, ప్రచారం మరియు సత్యపిలుపు నిచ్చే అంతర్
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన ఈ హదీథులోని కాలం ఇదేనా - సహాబాలలో నుండి ఒకరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు, "అరాచకం మరియు సామాజిక విభజనలు మరీ ఎక్కువై పోయినప్పుడు నేను ఏమి చేయాలి ?", దానికి ఆయన ఇలా జవాబిచ్చారు, "ప్రజల నుండి దూరంగా ఉండు, నీ ఇంటిలోనే కూర్చో". అల్ సహీహ్, కితాబుల్ ఫిత్నా, బాబ్ కైఫ్ అల్ హాల్ ఇదా అయ్యామ్ యకూన్ ఖలీఫహ్ లోని ఒక హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో అరాచకం ప్రబలిపోయినప్పుడు ప్రజల నుండి దూరమవని అంటూ, ఇలా పలికినట్లుగా నమోదు చేయబడింది, "... ఒకవేళ మీరు చెట్ల వేర్లను కొరక వలసి వచ్చినా". దయచేసి ఈ హదీథును వివరించండి మరియు దీని గురించి పండుతులు ఏమంటున్నారో మాకు తెలుపండి.
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
ఇమాం మహదీ మరియు మెస్సయహ్ ల మధ్య భేదం ఏమిటి ?
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ బిన్ ఇబ్రాహీం అత్తువైజరీ
ఈసా అలైహిస్సలాం గురించి క్లుప్తంగా వివరించగలరా ?
- ఇంగ్లీష్
- ఇంగ్లీష్
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
ఇమాం మహదీ ఆవిర్భావం గురించి తెలిపే హదీథు ప్రామాణికమైనదేనా ? ఎందుకంటే నా స్నేహితుడు నాతో అది ప్రామాణికమైన హదీథు కాదని, బలహీనమైన హదీథని చెప్పినాడు.
- ఇంగ్లీష్ ముఫ్తీ : ముహమ్మద్ శాలెహ్ అల్ మునజ్జద్
నేను మహిళా కళాశాలలో చదువు కుంటున్న ఒక విద్యార్థినిని. మాతో పాటు చాలా ఎక్కువ మంది షియాలు ఉన్నారు.ప్రస్తుతం వారు అషూరహ్ సందర్భంగా నలుపు దుస్తులు ధరిస్తున్నారు. వారిని కించపరిచే విధంగా మేము మంచి మంచి దుస్తులు ధరించడం, అలంకరించుకోవడానికి అనుమతి ఉన్నదా ? వారు మాపై ద్వేషం ప్రదర్శిస్తున్నారని తెలిసిన తర్వాత, వారి గురించి మాలో మేము చర్చించుకోవడానికి మరియు వారికి వ్యతిరేకంగా ప్రార్థించడానికి అనుమతి ఉన్నదా ? వారిలో ఒకరు అర్థం కాని వ్రాతలున్న తావీజు ధరించి ఉండడం నేను చూసాను. ఆమె చేతిలో ఒక చిన్న బెత్తం లాంటిది ఉంది, దానిని ఆమె ఒక విద్యార్థిని వైపు చూపగా, ఆమె అనారోగ్యం పాలైంది. ఇప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. మీకు అల్లాహ్ అనేక పుణ్యాలు ప్రసాదించు గాక.
Follow us: