ఈ ఫత్వాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల తల్లి అయిన ఆయెషా రదియల్లాహు అన్హా ను తొమ్మిదేళ్ళ వయస్సులో పెళ్ళాడారని డాక్టర్ హాతిమ్ ఒక ప్రశ్నకు జవాబిస్తూ ధృవీకరించినారు.
హజ్ యాత్రికలు కొరకు మరియు ఇతరుల కొరకు దుల్ హజ్ మాసపు మొదటి ఎనిమిది దినాలలో ఉపవాసం ఉండటం మంచిదా అనే ప్రశ్నకు షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ ఇచ్చిన జవాబు.
అనారోగ్యం వలన రమదాన్ నెలలో ఉపవాసం పాటించకుండానే చనిపోయిన వ్యక్తికి బదులుగా ఉపవాసం ఉండుట గురించి ఇస్లామీయ ధర్మాజ్ఞ ఏమిటి అనే ప్రశ్నకు షేఖ్ ముహమ్మద్ సాలెహ్ అల్ మునజ్జిద్ ఇచ్చిన జవాబు.
Follow us: