కేటగిరీలు

معلومات المواد باللغة العربية

పుస్తకాలు

అంశాల సంఖ్య: 123

  • తెలుగు

    PDF

    తెలుగు భాషలో ఇది ఖుర్ఆన్ యొక్క రెండో అనువాదం. దీనిలో మొదటి 10 భాగాల అనువాదం ఉన్నది. ఇది 1945లో ముద్రించబడిన ప్రాచీన ప్రతి. దీని యొక్క మిగిలిన భాగాల కొరకు అన్వేషిస్తున్నాము. అవి ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించవలెను. దీనిని మీ ముందుకు తీసుకురావటంలో సహాయపడిన వారందరి కృషిని అల్లాహ్ స్వీకరించుగాక.

  • తెలుగు

    PDF

    ఈ మాస పత్రికలో మానవుడి ఇహపరలోకాల సాఫల్యం కొరకు అవసరమైన అన్ని విషయాలు చాలా చక్కగా, స్పష్టంగా, ప్రామాణిక ఆధారాలతో చర్చించబడుతున్నాయి. పిల్లల నుండి పెద్దల వరకూ, ఆడమగ, జాతి-కుల-మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన మాసపత్రిక ఇది. నెలనెలా దీని ప్రతి తిన్నగా మీ ఇంటికి చేరాలంటే డాక్టర్ నాగిరెడ్డి శ్రీనివాసరావు గారిని ఇందులోని ఫోను నెంబరు ద్వారా సంప్రదించండి.

  • తెలుగు

    PDF

    2004లో కలకత్తా, ఇండియా లో దివ్యఖుర్ఆన్ లోని 24 వచనాలపై లేవనెత్తిన అభ్యంతరాలు మరియు దాని వివరణ.