వ్యాసాలు

అంశాల సంఖ్య: 671

 • తెలుగు

  PDF

  మర్కజ్ దారుల్ బిర్ర్ అధ్యాపకులైన జనాబ్ ముహమ్మద్ ఇనాముల్లాహ్ ఉమ్రీ గారి వ్యాసాన్ని అక్కడి విద్యార్థిని నఫీసా అహ్మదీయా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో ప్రవక్త అంటే ఎవరు, రసూల్ అంటే ఎవరు, ప్రవక్తల ప్రత్యేకతల గురించి, అంతిమ ప్రవక్త మరియు సందేశహరుడి విశ్వసించవలసిన ఆవశ్యకత గురించి స్పష్టంగా, క్లుప్తంగా వివరించబడినది.

 • తెలుగు

  PDF

  మర్కజ్ దారుల్ బిర్ర్ అధ్యాపకులైన జనాబ్ ముహమ్మద్ అమీన్ ఉమ్రీ గారి వ్యాసాన్ని అక్కడి విద్యార్థిని షఫిఆ అహ్మదియా చక్కటి తెలుగులో అనువదించారు. దీనిలో విశ్వాస మూలస్థంభాల గురించి స్పష్టంగా, క్లుప్తంగా వివరించబడినది.

 • స్పానిష్

  PDF

  స్పానిష్ భాషలో ఇస్లామీయ మూలస్థంభాలలోని 5వ మూలస్థంభమైన హజ్ యాత్ర గురించి చక్కగా వివరించబడిన వ్యాసం.

 • స్పానిష్

  PDF

  స్పానిష్ భాషలోని ఒక వ్యాసం. ఇస్లాం ధర్మం యొక్క అసలు సందేశాన్ని వివరిస్తున్నది. అదే అన్ని ధర్మాల ముఖ్య సందేశం - కేవలం సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. అదే ప్రకృతి సహజమైన ధర్మం. ఇస్లాం ధర్మం దీనిని ఎంత వాస్తవంగా అనుసరిస్తున్నదో ఇక్కడ వివరించబడింది.

 • ఇంగ్లీష్

  PDF

  1- ఇస్లాం ధర్మంలో సహజంగా కుటుంబం కలిసి మెలిసి ఉండేలా ఎలా ప్రోత్సహిస్తున్నదనే ముఖ్యమైన అంశం యొక్క పరిచయం. ఈ వ్యవస్థలో అందరి కంటే ఉత్తమ స్థానంలో తల్లిదండ్రులు ఉన్నారు. 2- వివాహం యొక్క కారణం మరియు ఉద్దేశ్యం, భార్యలను ఉత్తమంగా చూసుకోవాలనే ధర్మాజ్ఞ, కుటుంబ వ్యవస్థలో అన్యోన్యం కొనసాగించుటంలో వారెలా సహాయ పడగలరు. 3 - భార్యాభర్తల హక్కులు. ఇంటిని శాంతినిలయంగా మార్చటంలో వారిరువురి పాత్ర. 4 - తల్లిదండ్రులపై పిల్లల హక్కులు మరియు ఇతర బంధువులతో మంచి సంబంధం కొనసాగించేలా ఇస్లాం ధర్మం ప్రోత్సహిస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  జనసంఖ్యలో అభివృద్ది మరియు భవిష్య జనాభా

 • ఇంగ్లీష్

  PDF

  కష్టాలలో ఉన్నా సరే, ముస్లిం మహిళలు సృష్టికర్తకు విధేయత చూపుతూ పరదా ధరిస్తారు.

 • ఇంగ్లీష్

  PDF

  ఇస్లాం ధర్మంలోని మహిళల అసలు స్థానం

 • ఇంగ్లీష్

  PDF

  1 - మహిళల ఉన్నత స్థానం విషయంలో పాశ్చాత్య దేశాల మరియు ఇస్లాం ధర్మం మధ్య ప్రపంచంలో వ్యాపించి ఉన్న ప్రాథమిక భేధాభిప్రాయాలు, మహిళల గురించి గ్రీక్ మరియు తొలికాలపు క్రైస్తవుల అభిప్రాయాలు. 2 - పూర్వ కాలపు అభిప్రాయాలకు భిన్నంగా ఈనాడు పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న విధానం మరియు ఇస్లామీయ ప్రపంచ విధానం. 3 - ఇస్లామీయ మరియు పాశ్చాత్య ప్రపంచ అభిప్రాయాలు మరియు దాదాపు 14 శతాబ్దాల క్రితమే ఇస్లాం ధర్మం స్త్రీలకు ఇచ్చిన హక్కులు. 4 - స్త్రీపురుషులు మానవత్వంలో మరియు ఆధ్యాత్మికతలో సరిసమానమైనా, జీవితంలో వారు పోషించవలసిన విభిన్న పాత్రల గురించి ఇస్లాం ధర్మం స్పష్టంగా ఉపదేస్తున్నది. 5 - ఇస్లాం ధర్మం ఎలా మహిళల స్థానాన్ని కాపాడింది.

 • ఇంగ్లీష్

  PDF

  ఎందుకు తను పరదా ధరించడాన్ని ఎంచుకున్నదో, దాని కారణం అణచివేత కాదని, తన అసలు స్వేచ్ఛ అనీ ఒక ముస్లిం మహిళ వివరిస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల చెరలో చిక్కుకున్న ఒక బ్రిటీష్ రిపోర్టర్ పరదా పై తన అభిప్రాయాలను మరియు ఇస్లాం ధర్మంలో స్త్రీల ఉన్నత స్థానాన్ని గురించి వివరిస్తున్నది.

 • ఇంగ్లీష్

  PDF

  1- ఇరువురూ సమానంగా చూడబడాలి లేదా ఇద్దరికీ న్యాయం జరగాలి అనే మాటకు అర్థం ఇరువురూ సమానమని కాదు. ఆధునిక శాస్త్రంలో కనుగొన బడిన స్త్రీపురుషుల మధ్య సహజంగా ఉండే భేదాలపై మరియు ఆ పరిశోధనా ఫలితాల ఆధారంగా జీవితపు వేర్వేరు దశలలో స్త్రీపురుషుల మధ్య ఎలా న్యాయం చేకూర్చవచ్చు అనే ముఖ్యాంశంపై దృష్టి సారిస్తున్నది. 2-ఖుర్ఆన్ మరియు సున్నతులలో పేర్కొన్నట్లుగా స్త్రీపురుషుల మధ్య ఎలా అధ్యాత్మిక సమానత్వం ప్రసాదించబడింది మరియు మానవ జీవితంలో వారిరువురి మధ్య సహజనంగా ఉన్న భేదం ఎలా పరిష్కరించబడింది అనే విషయాలు ఇక్కడ చక్కగా చర్చించబడినాయి.

 • ఇంగ్లీష్

  PDF

  1- విభిన్న రకాల స్త్రీజననేంద్రియాల కత్తిరింపు అంటే వడుగులు, సుంతీలు (FGC), దాని భౌగోళిక స్వరూపం, వేర్వేరు సమాజాలలో అలా చేయడానికి గల కారణాలు. 2- స్త్రీల సున్నతు వడుగులు లేదా 1వ టైపు FGC యొక్క ఇస్లామీయ ఆధారాలపై చర్చ.

 • ఇంగ్లీష్

  PDF

  1- ఇస్లాంలో స్త్రీలకు ఇవ్వబడుతున్న రకరకాల పౌర, సామాజిక, రాజకీయ మరియు ఆర్థిక హక్కులు. 2- ఇస్లాం ధర్మంలో భార్యాభర్తల ప్రేమాభిమానాల పాత్ర

 • ఇంగ్లీష్

  PDF

  బహుభార్యాత్వం యొక్క చరిత్ర, యూద మరియు క్రైస్తవ ధర్మాల చట్టాలలో దాని స్టేటస్.

 • ఇంగ్లీష్

  PDF

  ఇస్లాం ధర్మంలో బహుభార్యాత్వంపై ఒక చూపు.

 • ఇంగ్లీష్

  PDF

  1-ఈ వ్యాసంలో మూడు ప్రధాన అంశాలు చర్చించబడినాయి. అ) యూదక్రైస్తవ ధర్మాలలో బానిసత్వం. ఆ) స్వాతంత్ర యుద్ధానికి పూర్వం అమెరికాలో బానిసత్వం. ఇ) ఆధునిక బానిసత్వం. 2-ముస్లిం దేశాలన్నింటిలో బానిసత్వం నిషేధం. ఒకవేళ బానిసత్వం మిగిలిన ఉన్న సమాజాలలో అనుసరించవలసిన షరిఅహ్ నియమాలు. ఖుర్ఆన్ మరియు సున్నతుల ఆధారంగా వివరించబడింది. అంతేగాక కొన్ని చారిత్రక పరిశీలనలపై కూడా దృష్టి సారించబడింది.

 • ఇంగ్లీష్

  PDF

  ఇస్లాం ధర్మంలో మానవహక్కుల కోసం వేయబడిన పునాదులపై ఒక చూపు.

 • ఇంగ్లీష్

  PDF

  మానవజాతి కొరకు పంపబడిన కరుణమయుడు ఆయన.

 • ఇంగ్లీష్

  PDF

  సూరహ్ అల్ ఫాతిహా యొక్క సంక్షిప్త వివరణ

ఫీడ్ బ్యాక్